సోంపు వాటర్ ని ఇలా తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది..

సోంపూ అనేది భోజనం తర్వాత తినే ఓ పదార్థంగానే బావిస్తారు చాలా మంది. కాని తీసుకున్న ఆహారాన్ని సకాలంలో సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుందని చాలా మందికి తెలియదు. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడంలో సోంపు దిట్ట. అందుకే సోంపు ఇంట్లో ఉండే ఔషది అని ఆయుర్వేదం చెబుతోంది. 



CLICKHERE : మీ ఫేవరెట్ హీరోలు వాడే లగ్జరీ కార్ల గురించి తెలుసా..?

ఇలా చేయాలి:

* 2 స్పూన్ల సోంపు

* 1 గ్లాస్ వాటర్

* సోంపుగింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని వడగట్టి పొద్దున్నే పరగడపున తాగాలి.
* సోంపూ వాటర్ లో మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, విటమిన్స్ అధికంగా ఉంటాయి.

* ఇది బాడీలో మెటబాలిజం రేట్ పెంచుతుంది.

* దీంతో జీర్ణం త్వరగా అయిపోయి క్యాలరీలు శక్తిగా మారతాయి.

CLICKHERE : హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ స్కిట్ ల విలువ ఎంతో తెలుసా..?

* పొట్టు చుట్టూతా ఉన్న కొవ్వు కరిగిపోయి శరీరం నాజూగ్గా తయారవుతుంది.

* సోంపు తిన్న ఫలితంగా ఆకలి తగ్గిపోతుంది.

* టాక్సిన్ ఫ్లష్ అవుట్ చేస్తుంది. బ్లడ్ ఫ్యూరిఫై చేస్తుంది.

* నోటి దుర్వాసనను అరికడుతుంది.

CLICKHERE : అఖిల్ పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?

CLICKHERE : మీ మీద ఫేస్‌బుక్ కు ఆదాయం ఎంతో తెలుసా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top