సమంతాకి సీరియస్ గా వార్ణింగ్ ఇచ్చిన నాగ్...తెలిస్తే షాక్ అవుతారు

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో వైవిధ్యభరితమైన సినిమా లను ఎన్నుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో అలరిస్తూ తాజాగా ఓం నమో వెంకటేశాయ అనే సినిమా తో మనముందుకు రాబోతున్నాడు నాగ్.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగ్ తన ఫ్యామిలీ గురించి సినిమాల గురించి కొన్ని ఆశక్తికరమైన సినిమా వ్యాక్యలు చేశాడు.

CLICKHERE : యాంకర్ రవి గురించి తెలియని విషయాలు

ఇక ఆయన మాట్లాడుతూ అఖిల్,చైతు ఇద్దరు ప్రేమించి పెళ్ళి చేసుకోబోతుండడం అలాగే ఇద్దరు కోడళ్ళ ని ఒకేసారి ఫ్యామిలీలోకి తెచ్చుకుంటున్న యాంగ్ మాన్  అని అందరూ అంటున్నారు.ఇక చిన్న కోడలు చిన్నప్పటి నుంచి తెలుసు అందుకే ఈజిగా నాగ్ మామ అనేస్తుంది కాని సమంత ఇంకా అలవాటు పడలేదు అందుకే ఇంకా నాగ సార్ అంటుంది ఇంకోసారి అలా అంటే చంపెస్తా అని చెప్పాను.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top