ఆడీ కారు గురించి నమ్మలేని నిజాలు చెప్పిన శాంతి స్వ‌రూప్

అదిగో శాంతిస్వ‌రూప్‌ ఆడీ అంటే..ఇదిగో ఇన్ని కోట్లంటూ సోష‌ల్‌మీడియా, యూట్యూబ్ చానెళ్లు చేసిన ప్ర‌చారం ఒట్టిదేన‌ట‌..! వెయ్యి రూపాయ‌ల‌కు ప‌నిచేసే ఆఫీస్‌బోయ్‌ని..సోష‌ల్‌మీడియా పుణ్య‌మాని వంద ల‌క్ష‌ల ఆడీ కారుకు య‌జ‌మానిని చేసేశార‌ని..జ‌బ‌ర్ద‌స్త్‌ లేడీ గెట‌ప్ స్పెష‌లిస్ట్ శాంతిస్వ‌రూప్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఇటీవ‌ల ఓ మీడియా ప్ర‌తినిధికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న గురించిన నిజాల‌న్నీ వెల్ల‌డించాడు.

 CLICKHERE : లేటెస్ట్ న్యూస్: గవర్నమెంట్ నిర్ణయంతో హార్ట్ వైద్యం ఇప్పుడు డెడ్ చీప్.. అందరికీ తెలియచేయండి!!

జ‌బ‌ర్త‌స్ చూసే వారెవ‌రికైనా లేడీగెట‌ప్‌లో వుండే శాంతిస్వ‌రూప్‌ను ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. జ‌బ‌ర్ద‌స్త్ త‌న‌కు ఇంత అన్నం పెట్టింద‌ని కృత‌జ్ఞ‌త చెప్పుకున్న శాంతిస్వ‌రూప్‌..త‌న ఆడీ కారు, ఓ పెద్ద బంగ‌ళా వుంద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారం అంతా ఉత్తిదేన‌ని తేల్చేశారు. ఆక‌లితో అల‌మ‌టిస్తూ.. మంచినీళ్లు తాగి కాలం గ‌డిపాన‌ని..ఓ ఆఫీస్‌లో బాయ్‌గా పనిచేశాన‌ని చెప్పుకొచ్చాడు. త‌న జీతం వెయ్యి రూపాయ‌ల‌ని..త‌న‌కు ఓ స్కూటీ వుంద‌ని చెప్పాడు.

CLICKHERE : లాస్య,మంజునాథ్ ల పెళ్లి ఎంత వైభవంగా జరిగిందో చూసారా?

సినిమా పిచ్చితో కృష్ణాన‌గ‌ర్‌లో తిరిగేవాడిన‌ని, ఒక్కో రోజు బోజ‌నం కూడా వుండేది కాద‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియోకు త‌ర‌చూ వెళ్లే వాడిన‌ని, అలా తిరిగి తిరిగీ రాకెట్ రాఘ‌వ దృష్టిలో ప‌డ్డాన‌ని చెప్పుకొచ్చాడు. ర‌చ్చ‌ర‌వి కూడా స‌హ‌క‌రించ‌డం..జ‌బ‌ర్ద‌స్త్‌లో ప్లేస్ దొరికింద‌ని వివ‌రించాడు. ఇప్పుడు శాంతిస్వ‌రూప్ అంటే జ‌బ‌ర్ద‌స్త్ లేడీ గెట‌ప్ శాంతి అనే స్థాయిలో ఇమేజ్ సంపాదించుకున్నాడు..
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top