భువనేశ్వరిని ఎందుకు పెళ్లి చేసుకున్నారో చెప్పిన బాబు..


బుధవారం సభలో తన గొప్పతనాన్ని.. తన గతాన్ని సుదీర్ఘంగా చెప్పుకొచ్చారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజకీయాల్లో ఉన్న కుటుంబం కావటంతో ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకే తాను అప్పట్లోనే డెయిరీ వ్యాపారాన్ని స్టార్ట్ చేసినట్లుగా చెప్పారు.మొదట్లో తానే ఆ వ్యాపారాన్ని చూసుకున్నట్లుగా చెప్పిన చంద్రబాబు.. మంత్రి పదవి లభించిన తర్వాత వ్యాపారాన్ని భార్యకు అప్పగించినట్లుగా చెప్పారు. మొదట్లో రాజకీయాలు.. పార్టీ వ్యవహారాలు.. వ్యాపారాన్నితానే చూసుకునే వాడినని చెప్పిన చంద్రబాబు.. చదువుకుంటూనే పాలిటిక్స్ లోకి వచ్చానన్నారు.

CLICKHERE : యాంకర్ సుమ వయసు అసలు డేట్ అఫ్ బర్త్ తెలుసా..తెలిస్తే షాక్ !


వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత రెండేళ్ల పాటు అసెంబ్లీ అయిపోయిన తర్వాత పార్టీ పనులు చూసుకుంటూ..వ్యాపారానికి గంట సమయాన్ని కేటాయించినట్లుగా వెల్లడించారు చంద్రబాబు. తన భార్యకుబిజినెస్ అప్పగించాక.. గడిచిన 24 ఏళ్లుగా వ్యాపార బాధ్యతల్నిఆమె చూసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇంట్లో ఎవరికి కూడా అభద్రతాభావం లేదన్నానరు. స్వయంశక్తితో ఎదిగిన తన ఎదుగుదలను చూసిన తర్వాత.. ఎన్టీఆర్ తన కుమార్తెను ఇవ్వాలని అనుకున్నారని..తన కుమార్తెను పెళ్లి చేసుకుంటారా?అంటూ తనను కోరిన విషయాన్ని అసెంబ్లీలో వెల్లడించారు.

CLICKHERE : 7 శనివారాలు ఇలా చేస్తే తీరని కోరికలు తీరడమే కాకుండా.... అష్టఐశ్వర్యాలు సిద్దిస్తాయి

తన రాజకీయ జీవితంలో ఇలాంటి విపక్షాన్ని తాను ఎప్పుడూ చూడలేదన్న చంద్రబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అనుసరిస్తున్న తీరుతో అసెంబ్లీ సమయం వృధా అవుతుందన్నారు. సభలో తాము చెప్పినట్లుగానే జరగాలని కోరుకోవటం సరికాదన్న చంద్రబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరును తప్పు పట్టారు. తాను విపక్ష నేతగా ఉన్నకాలంలో మైకు కోసం పోరాటం చేయాల్సి వచ్చేదని.. కానీ..ఇప్పుడు మాత్రం విపక్షం అడగకున్నానే మైకు ఇస్తున్నట్లుగా చెప్పుకున్నారు. హైదరాబాద్ లోని ఏ మూలకు వెళ్లినా తాను చేసిన అభివృద్ధి కనిపిస్తోందన్న చంద్రబాబు..
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top