మీ పేరు ఈ అక్షరంతో మొదలవుతుందా? ఐతే మీ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి!!


కొన్ని నిర్ధిష్టమైన అక్షరాలతొ మొదలయ్యే పేర్లకు కొంత ప్రాధాన్యం ఉంటుంది. అలాగే ఆంగ్ల శబ్దం ‘ఎస్’తో మొదలయ్యే వారి మనస్తత్వం ఏంటో మీరే చూడండి. “ఏ , జె , ఓ మరియు ఎస్”ఈ శక్తివంతమైన అక్షరాలుగా నమ్ముతారు చాలా మంది. వీటిలొ “ఎస్” అక్షరం అత్యంత శక్తివంతమైనదని న్యూమరాలజీ చెబుతోంది. న్యుమరాలజీ ప్రకారం “ఎస్” అక్షరం 1 అంకెకు సమానమట. “ఎస్” అక్షరంతో మొదలయ్యె పేరు ఉన్న వ్యక్తులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడమే కాకుండా జీవితంలొ అన్ని విధాలుగా రాణిస్తారట. ఇంకా వారి గురించిన ఆసక్తికరమైన విషయాలు కింద మీకోసమే చూడండి..

CLICKHERE : ఇవి తింటే గాస్ట్రిక్ సమస్యలను దూరం చెయ్యొచ్చు...!
‘ఎస్’తో మీ పేరు మొదలైతే..

* అత్యంత విశ్వాసవంతులుగా ఉంటారు. వీరికి అందరిముందు ప్రేమను వ్యక్తీకరించడం ఇష్టముండదు. చెప్పకనే చెప్పడం ద్వారానే ఎదుటి వారి మనసును దోచుకుంటారు.

* వీరి అంకె 1 కాబట్టి వీరు దేని గురించయినా ప్రేమ, దయ కలిగి ఉంటారు. ఎదుటివాళ్లు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారి కోసం ఎంతదూరమైనా వెళ్ళి సాయం చేస్తారు.

* వీరు ఎంతో నిజాయితీగా, నమ్మకంగా ఉంటారు. ఎప్పుదైనా కోపం లేదా కలత చెందినా వీరు చాలా ప్రచోదకంగా ఉంటారు. అందుకే వీరిని అర్ధం చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది.

CLICKHERE : జియో ప్రైమ్ వల్ల కలిగే లాభాలు... తీసుకోకపోతే కలిగే నష్టాలు!
* తమ మనోభావాలను ఎవరితోనూ పంచుకోరు. అందుకే అర్థం చేసుకోవడం కష్టం. వేరుగా ఉండడానికి ఇష్టపడతారు. కొన్నిసార్లు అలా ఉండడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు.

* వీరు మానసికంగానే కాదు శరీరపరంగానూ అందంగా ఉంటారు. వీరు మంచి, చెడు రెండు సమయాల్లోనూ ఇతరుల కోసం తపిస్తుంటారు.

* సాధారణంగా వీరు ధనానికి ప్రముఖ్యత ఇచ్చినప్పటికీ, చివరకు వచ్చేసరికి వీరు విజయవంతమైన వ్యాపారస్తులుగా, రాజకీయ నాయకులుగా, నటులుగా స్థిరపడుతుంటారు. ద్రవ్య సౌలభ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు.

* జీవితంలో ఎంతో ఉన్నత లక్ష్యాలు కలిగిన వారైనప్పటికీ, వీరు సంభందాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. సంభంధాలు వ్యక్తిగతమైనా, వృత్తిపరమైనా వీరు నమ్మకమైన భాగస్వాములుగా ఉంటారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top