వెబ్‌క్యామ్ సాయంతో యూజర్లు డెస్క్‌టాప్‌ల నుంచే వీడియోను ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చని ఫేస్బుక్ ప్రతినిధులు పేర్కొన్నారు. డెస్క్‌టాప్‌లో వచ్చే ఫేస్బుక్ సైట్లో స్టేటస్ అప్డేట్ బాక్స్‌లో చివర్లో ‘లైవ్ వీడియో’ అని ఆప్షన్ కనిపిస్తుందని చెప్పారు. ఈ సదుపాయం గేమింగ్ కంపెనీలకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఎందుకంటే..
CLICKHERE : థైరాయిడ్ సమస్యకు రోజూ రెండు స్పూన్ల తేనెతో ఇలా చెక్ పెట్టొచ్చు!!
CLICKHERE : థైరాయిడ్ సమస్యకు రోజూ రెండు స్పూన్ల తేనెతో ఇలా చెక్ పెట్టొచ్చు!!
ఫేస్బుక్ ఫ్రెండ్స్, ఫాలోవర్లకు కంప్యూటర్లలో గేమ్‌ప్లేను లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు. యూజర్లు ఈ గేమ్స్ వారికి చూపించవచ్చు. అంతేగాక వీటితోపాటు ట్యూటోరియల్స్ కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఫేస్ బుక్ నిరంతరం కొత్తదనం చూపిస్తూ పబ్లిక్ కు బోర్ కొట్టకుడా అనేక చర్యలు తీసుకుంటోంది. తద్వారా ఫేస్ బుక్ లో స్పెండింగ్ టైంని పెంచాలని వర్కవుట్ చేస్తోంది. ఇంకా ఎన్నో సరికొత్త ఫీచర్లు అందించేందుకు ఫేస్ బుక్ రీసెర్చి టీం వర్క్ చేస్తోంది.