హైదరాబాద్ నుంచి చెన్నైకు బయల్దేరిన చెన్నై ఎక్స్ప్రెస్లో ఎక్కి కూర్చున్నాడు ఏకాంబరం.
టికెట్ కలెక్టర్ వచ్చి అందరి టికెట్లు చెక్ చేస్తున్నాడు. ఏకాంబరం దగ్గరకు వచ్చి ‘‘మీ టికెట్ ఏది?’’ అని అడిగాడు.
పంచె చివరన కట్టుకున్న టికెట్ తీసి చూపించాడు ఏకాంబరం.
‘‘ఇది ప్లాట్ఫామ్ టికెట్. ఇది కాదు. చెన్నైకి వెళ్ళడానికి తీసుకున్న టికెట్ ఏది’’ అని అడిగాడు టి.సి.
‘‘నేను ఇక్కడ ఎక్కింది, చెన్నైలో దిగవలసింది కూడా ప్లాట్ఫామ్ మీదనే కదా’’ అన్నాడు చల్లగా ఏకాంబరం.
నేను దిగవలసింది కూడా ప్లాట్ఫామ్ మీదనే కదా.........
teluguLifestyle Editor
6:42:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో గత కొన్నేళ్లుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.