ఏ రింగు ఇవ్వను డియర్.....

ప్రేయసి : డియర్ రేపు నా పుట్టినరోజుకి ఏం గిఫ్ట్ ఇస్తావు?
ప్రియుడు : నా హృదయం తీసుకో ప్రియా.
ప్రేయసి : తొక్కలో హృదయం ఎవరిక్కావాలి? రింగు ఇవ్వలేవా?
ప్రియుడు : ఓస్ ... అంతేనా! ఇంతకీ ల్యాండ్ లైన్ నుండా, మొబైల్ నుండా?
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top