టీచర్ రమోలా ఎల్.కె.జీ. పిల్లలకు క్లాసు చెబుతోంది. "పిల్లలూ ఇప్పటిదాకా దంతాలుండే ప్రాణుల గురించి చెప్పుకున్నాం కదా ... దంతాలు లేకుండా జీవించే ప్రాణులు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం? మీలో ఎవరైనా అలాంటి ప్రాణుల్ని చూశారా?'' "చూశాను టీచర్'' ముద్దుముద్ద్దుగా అంటూ లేచి నిలబడ్డాడు చింటూ. "గుడ్ బోయ్ ... వాటి పేర్లు చెప్పమ్మా'' "గ్రాండ్ పా, గ్రాండ్ మా టీచర్'' చెప్పాడు చింటూ.
దంతాలు లేకుండా జీవించే ప్రాణులు....
teluguLifestyle Editor
6:45:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో గత కొన్నేళ్లుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.