"నేను టి.వి. అస్తమానం పెట్టను. వార్తలు మాత్రమే చూసి, స్విచ్ ఆఫ్ చేసి కరెంటు ఆదా చేస్తాను తెలుసా'' గొప్పగా చెప్పాడు సుబ్బారావు.
"నేను సరిగ్గా వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మాత్రమే చూసి టీవీ కట్టేసి కరెంటుని ఇంకొంచెం ఆదా చేస్తాను తెలుసా'' మరింత గొప్పగా చెప్పాడు అప్పారావు.