Hometelugu jokesఎక్కడైనా పంక్చర్ అయ్యిందేమోనని చూసుకుంటున్నా! ఎక్కడైనా పంక్చర్ అయ్యిందేమోనని చూసుకుంటున్నా! Admin 6:40:00 PM చిన వెంగళప్ప : అన్నయ్య! నీళ్ళలో తల ముంచుతున్నావెందుకు ?పెద వెంగళప్ప : ఈ మద్య, నా మైండ్ సరిగా పనిచేయడం లేదని చాలా మంది అంటున్నార్రా! ఎక్కడైనా పంక్చర్ అయ్యిందేమోనని చూసుకుంటున్నా! చిన వెంగళప్ప : అయితే, తొందరగా కానియ్, నేను కూడా చూసుకోవాలి. Facebook Twitter Whatsapp Share to other apps ఎక్కడైనా పంక్చర్ అయ్యిందేమోనని చూసుకుంటున్నా! Newer Older