తలకీ, చేతులకీ బాండేజీతో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని కోపంగా చూశాడు జడ్జి.
‘‘ఇంత చిన్న విషయాలక్కూడ కోర్టుకి రావాలా? మీలో మీరు పరిష్కరించు కోలేరూ?’’ మందలిస్తూ అడిగాడు.
‘‘మేమిద్దరం చేస్తోందదే సార్! అనవసరంగా పోలీసులొచ్చి జోక్యం చేసుకున్నారు! లేకపోతే నా సామిరంగా ఎప్పుడో పరిష్కారమైపోయేది!’’ అన్నాడు అందులో ఒకడు.