రైలు వెళ్లి రెండు నిమిషాలయింది.

"ఐదు నిమిషాల్లో తిరిగి వస్తాను - రైలు బొమ్మ వేయమని చెప్పి వెళ్లానా? ఇంకా వేయలేదేఁ?'' కోపంగా అడిగింది టీచర్ తాయారు.
"వేశాను టీచర్. మీరు రెండు నిమిషాలు లేటుగా వచ్చారు. రైలు వెళ్లి రెండు నిమిషాలయింది'' చెప్పింది కావ్య.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top