"సెలవలకి మైసూరు, ఊటీ, కొడైకెనాల్ వెళ్దామండి'' అడిగింది భార్య.
"ఎందుకూ? టీవీలో యాత్రా స్పెషల్ ప్రోగ్రామ్ చూస్తున్నావుగా'' చెప్పాడు పిసినారి భర్త.
"రోజూ టీవీలో వంటల ప్రోగ్రాం చూస్తున్నారుగా ... తినడం మానేశారా?'' రుసురుసలాడింది భార్య.