వెర్రి వెంగళప్ప కి 20రూపాయలు ఇవ్వాలా.....

వెంగళప్ప ఓ సారి 20 రూపాయలు పెట్టి లాటరీ టికెట్టు కొన్నాడు...
కొన్ని రోజుల తర్వాత, ‘‘మీకు లాటరీలో 20 లక్షలు వచ్చాయి ఉదయానే వచ్చి డబ్బులు తీసుకెళ్లమ’’ని ఫోన్ వచ్చింది... మరుసటిరోజు అక్కడికి వెళ్లినప్పుడు టాక్స్ పోను 12 లక్షలు వస్తాయని ఇవ్వబోతే ... ఐతే నాకొచ్చిన 20 లక్షలు ఇవ్వండి లేకపోతే నేను కట్టిన 20 రూపాయలు ఇచ్చేయమంటూ మొరాయించాడు వెర్రి వెంగళప్ప........
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top