కాశీకి వచ్చాం కదా.......ఏమి వదలాలి?

‘కాశీకి వచ్చాం కదా... ఇక్కడ ఏదైనా వదిలేద్దామనుకుంటున్నానోయ్’ అన్నాడు భర్త.
‘నన్నొదిలేయండి, సరిపోతుంది’ కోపంగా అంది భార్య.
‘ఇష్టమైనదే విడిచిపెట్టాలన్న విషయాన్ని నువ్వు మర్చిపోతే ఎలా చెప్పు?’ విసుక్కున్నాడు భర్త.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top