"ఈ పుస్తకం చాలా బోర్గా ఉంది. పాత్రల పేర్లు చాలా ఉన్నాయి. కథ మాత్రం ఏమీ లేదు'' తీసుకెళ్లిన పుస్తకాన్ని టేబుల్ మీద పెడుతూ చిరాగ్గా అన్నాడు విద్యార్థి విశ్వనాథం.
"ఓరి ప్రబుద్ధుడా! నువ్వేనా ఎంట్రీ రిజిస్టరు పట్టుకుపోయింది ... వెతకలేక చచ్చాం అంతా'' కోపంగా అరిచాడు లైబ్రేరియన్.
"ఓరి ప్రబుద్ధుడా! నువ్వేనా ఎంట్రీ రిజిస్టరు పట్టుకుపోయింది ... వెతకలేక చచ్చాం అంతా'' కోపంగా అరిచాడు లైబ్రేరియన్.