టొమాటోతో ఫేస్‌ప్యాక్...

టొమాటోని మెత్తగా పేస్ట్ చేసుకుని అందులో టీ స్పూన్ ఓట్స్ పొడి, టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పెసరపిండి, టీ స్పూన్ పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపైన ఉన్న జిడ్డు, నల్లమచ్చలు తగ్గి చర్మం మెరుస్తూ ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top