"ఏరా పరీక్ష ఎలా రాశావు?'' అడిగాడు తండ్రి.
"కేక ... వందకు వంద వస్తాయి'' తల ఎగరేస్తూ చెప్పాడు సుపుత్రుడు.
"నేను నమ్మను'' అనుమానంగా చూశాడు తండ్రి.
"నువ్వు నమ్మవనే ఆన్సర్ షీట్ కూడా తీసుకొచ్చా. ఇదిగో చూడు'' బ్యాగ్‌లోంచి తీస్తూ అన్నాడు సుపుత్రుడు.