బొప్పాయితో ఫేస్ ప్యాక్

బొప్పాయి గుజ్జులో అర టీ స్పూన్ ఓట్స్ పొడి, అర టీ స్పూన్ తేనె, అయిదారు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి పట్టించి 20 ని.ల తర్వాత కడగాలి. వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపైన జిడ్డు తగ్గి చర్మం కోమలంగా ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top