కావల్సినవి:
అటుకులు- ఐదుకప్పులు, పెరుగు- మూడు కప్పులు, కరివేపాకు- నాలుగు రెబ్బలు, కొబ్బరి తురుము- కప్పు, ఉప్పు- రుచికి తగినంత.
తయారీ:
శుభ్రంగా కడిగి గిన్నెలో తీసుకొని అందులో పెరుగు , కొబ్బరి తురుము, ఉప్పు వేసి పక్కన పెట్టాలి. గంటయ్యాక అటుకులలో పచ్చిమిర్చి వేసి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. మిశ్రమం గట్టిగా ఉంటే కాస్త రవ్వ కలుపుకోవచ్చు. ఇప్పుడు పిండిని ఇడ్లీ పాత్రలో వేసి ఆవిరి మీద ఉడికించుకుంటే అటుకుల ఇడ్లీ సిద్ధమయినట్టే. వీటిని కొబ్బరి చట్నీ.. కారప్పొడితో తింటే మరింత రుచిగా ఉంటాయి.