అడ్వాన్స్ ప్లీజ్!

డ్రైవర్: సార్...నాకు అడ్వాన్స్‌గా కొంత డబ్బు కావాలి
యజమాని: ఎందుకు?
డ్రైవర్: నా భార్య హాస్పిటల్‌లో ఉంది సార్!
యజమాని: ఎప్పుడూ ఇదే కారణం చెబుతావేం?
డ్రైవర్: నేను చెప్పేది నిజమే సార్... మా ఆవిడ హాస్పిటల్‌లో నర్స్‌గా పని చేస్తుంది!

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top