పురాణాలు, దేవాలయాల గురించి ఆంగ్లంలో చాలా వెబ్‌సైట్లు ఉన్నాయి కాని తెలుగుభాషలో కూడా వెబ్ సైట్ ఉంది చూడండి.

పురాణాలు, దేవాలయాల గురించి ఆంగ్లంలో చాలా వెబ్‌సైట్లు ఉన్నాయి కాని తెలుగుభాషలో ఎక్కువగా లేవు. ఈ మధ్యనే కొత్తగా 'టెంపుల్స్‌డైరీ.కాం' వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఈ వెబ్‌సైట్లో మన రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ దేవాలయాల వివరాలన్నీ పొందుపరిచారు. వేదవిజ్ఞానం, పురాణాలు, ఆలయాల చరిత్ర, స్థలపురాణం, పూజావిశేషాలు, వ్రతాల సమాచారాన్ని ఇచ్చారు. దేవాలయాలను దర్శించుకునేందుకు అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలను కూడా తెలియజేశారు.

"రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో రెండు లక్షల పదహారు వేల ఆలయాలు ఉన్నాయి. వీటిలో మారుమూలన ఉన్న ఆలయాల గురించి చాలామంది భక్తులకు తెలియదు.

ఇక్కడ క్లిక్ చేయండి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top