ఒక వారం రోజుల పాటు హత్యలు, తన్నులాటలు ఎక్కువగా ఉండే వీడియోగేమ్‌లు ఆడారో
మీ మెదడు కూడా అలానే దూకుడుగా మారిపోతుందట. ఎడమవైపు బ్రెయిన్లో మార్పులు
చోటు చేసుకోవడమే ఇందుకు కారణం అంటున్నారు ఇండియానా విశ్వవిద్యాలయ
పరిశోధకులు. అలాగని ఎప్పటికీ అలానే ఉండిపోదు. ఆ ఆటలు ఆడడం మానేస్తే మెదడు
మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది అంటున్నారు వాళ్లు.
పిల్లలు.....ఈ వీడియోగేమ్ ఆటలతో......జాగ్రత్త.
teluguLifestyle Editor
7:30:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.