మలుపులమ్మ

"మీ నవలలో ప్రతి పేజీలోనూ కారు మలుపు తిరిగింది, స్కూటర్ మలుపు తిరిగింది, అతను మలుపు తిరిగాడు, ఆమె మలుపు తిరిగింది, కుక్క మలుపు తిరిగింది, పిల్లి మలుపు తిరిగింది ... ఇలా ఉన్నాయి వాక్యాలు. ఎంచేతో చెప్పగలరా?''
ఆశ్చర్యంగా అడిగాడు ఎడిటర్ ఏకాంబరం.
"నవలన్నాక ఎన్నో మలుపులు ఉండాలి కదండీ ... అంచేత'' చెప్పింది నవలా రచయిత్రి నారాయణమ్మ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top