ఈ అమాయకపు పిల్ల దోమ కధ గురించి తెలుసుకుందామా.....

 బేబీ దోమ తొలి సారిగా బాహ్య ప్రపంచం లోకి వెళ్ళింది. 
'ఎలా ఉంది లోకం ?' అడిగింది మదర్ దోమ .
మమ్మీ....నీకో విషయం తెలుసా? నన్ను మనుషులు చాలా అభిమానిస్తున్నారు. నేను గుయ్.... గుయ్.... అని  పాడినప్పుడల్లా చప్పట్లు కొడుతున్నారు. ఎంతో సంతోషం వేసింది. అన్నది అమాయకపు దోమ ! 
నీతి : టేక్ ఎవ్రీ థింగ్ పాజిటివ్లి !
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top