మిల్క్ మెయిడ్ ని ఇంట్లో నే చేసుకోవచ్చు .ఎలా అంటే ఇది చూడండి.
teluguLifestyle Editor
7:30:00 PM
అర కప్పు పాల పొడి , అర కప్పు పంచదార, 50 గ్రా. ఉప్పు లేని బటర్, మూడు నాలుగు టీ స్పూన్ల గోరువెచ్చని నీరు...
వీటిని మిక్సీలో వేసి బ్లెండ్ చేస్తే మిల్క్‌మెయిడ్ తయారవుతుంది.