వ్యాయామం చేసేటపుడు శరీరంలోని అన్ని అవయవాలు కదలాలి. అందుకే ఈ వ్యాయామాలు

* కాళ్ల కోసం.. వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు
* నడిచేటప్పుడే చేతులు పక్షి రెక్కలు ఆడించినట్లు ఆడించాలి.
* పొట్ట వ్యాయామం కోసం సిటప్స్ మంచిది.
* కంటి వ్యాయామం కోసం ఏదైనా ఒక వస్తువును తదేకంగా చూడాలి. ఆపైన కనురెప్పలు గబగబా మూసి తెరచి, కనుగుడ్లను అటూ ఇటూ తిప్పాలి.
* నోటిలోకి గాలిని తీసుకుని బుగ్గలను బుడగల్లా చేయాలి. ఇలా కనీసం ప్రతిరోజూ పదిసార్లు చెయ్యాలి.
* అనుదినం స్నానానికి ముందు బాదం లేదా ఆలీవ్ నూనెతో మసాజ్ చేసుకుని ఆ తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చెయ్యాలి.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top