శుభ కార్యాల్లో అక్షతలు ఎందుకు వేస్తారు?

పుజాదికాల్లోను, వివాహం తదితర శుభకార్యాలు జరిగినప్పుడు పసుపు రాసిన బియ్యాన్ని అక్షతలు గా చల్లి ఆశీర్వదించటం  మన  సంప్రదాయం. అక్షతలు అంటే  క్షతములు కానివి  అని అర్ధం.భగ్నం కాని బియ్యాన్ని అక్షతలు అంటారు . నిండు గింజలైన  అక్షతల లాగానే మీ జీవితం కుడా భగ్నం కాకుండా ఉండాలని, నిండు నూరేళ్ళు సుఖ శాంతులతో సంతోషంగా జీవించాలని చెప్పడానికి సంకేతంగా అక్షతలను ఉపయోగిస్తారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top