మన జ్ఞాపక శక్తి పెరగాలన్నా మనం తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు ఏమిటి?

మన మేధస్సు పెరగాలన్నా. మన జ్ఞాపక శక్తి పెరగాలన్నా మనం తీసు కోవాల్సిన ఆహారపదారాధలు ఏమిటి? ఏ ఏ ఆహార పదార్ధాలు తీసుకుంటే మన మెదడు చురుకుగా ఉంటుంది. ఈ విషయం మీద అనేక పరిశోధ నలు చేసి మెధస్సు పెరగాల న్నా, మన మెదుడు చురుకుగా పనిచే యాలన్నా ఏ ఆహారం తీసుకోవాలో వెల్లడిస్తున్నారు పరిశోధకులు.

విటమిన్‌ ‘సి’ :
మన మెదడులోని నాడీ కణాలు ఆరోగ్యంగా ఉండటంలో విట మిన్‌ ‘సి’ తోడ్పడుతుంది. ఇది ఒక యాం టిఆక్సిడెంట్‌. నిమ్మ, నారింజ, బత్తాయి. క్యాబేజి, బంగాళ దుంపలలో ఇది లభ్యం అవుతుంది.విటమిన్‌ ‘ఇ’ : 
ఇది ఎక్కువగా లభించే ఆహారం తీసుకుంటే ఆర్జీమర్స్‌ వంటి వ్యాధులు దరిచేరవు. మన శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ అనేవి వాటి ఇష్టానుసారం తిరుగుతూ ఉంటాయి. వీటి కారణంగా దెబ్బతిన్న మెదడు కణాలను సరిదిద్ద డంతో విటమిన్‌ ‘ఇ’ కీలక పాత్ర పోషి స్తుంది. విటమిన్‌ ‘ఇ’ తక్కువైతే జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మామిడి, పొద్దు తిరు గుడు గింజలు, కాలిఫ్లవర్‌, వేరుశనగ పప్పులో విటమిన్‌ ‘ఇ’ సమృద్ధిగా లభి స్తుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top