వావ్ వాటే కోఇన్సిడెన్స్.....

భలే పేర్లు... కాలేజి మొదటిరోజు విద్యార్థులు ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నారు.
అబ్బాయి: హాయ్...నీ పేరేంటి?
అమ్మాయి: నన్ను అందరూ 'అక్కా' అని పిలుస్తారు. అదే నా ముద్దు పేరు. 
అబ్బాయి: వావ్ వాటే కోఇన్సిడెన్స్...నన్ను కూడా అందరూ 'బావ' అని పిలుస్తారు. నువ్వు అలాగే పిలు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top