ప్రతి ఎగ్జిట్ టికెట్‌కు * 500

ఒక థియేటర్‌లో అట్టర్ ఫ్లాప్ సినిమా నడుస్తోంది
టికెట్లు అమ్మేవాడు: సార్! టికెట్లు ఎవరూ కొనడం లేదు...
థియేటర్ ఓనర్: అందరికీ ఫ్రీగా ఇచ్చెయ్యి. ఒకస్కారి వాళ్లు లోపలికి వెళ్లగానే డోర్లు వేసేయ్. ప్రతి ఎగ్జిట్ టికెట్‌కు * 500 వసూల్ చెయ్!

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top