సార్... ఒక్క మార్క్‌కు పది రూపాయలు

ఒక స్టూడెంట్ ఎగ్జామ్‌లో ఆన్సర్‌షీట్‌కు 1000రూపాయల నోట్ అటాచ్ చేసి ఇలా రాశాడు:
‘సార్... ఒక్క మార్క్‌కు పది రూపాయలు’
లెక్చరర్ పుల్లారావు పేపర్ చదివాడు:
స్టూడెంట్‌కు 720 రూపాయలు తిరిగి పంపిస్తూ ఈ విధంగా రాశాడు.
‘నీకు 28 మార్కులు వచ్చాయి. కీప్ ది బ్యాలెన్స్’

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top