తల్లిపాల వల్ల బిడ్డకు కలిగే లాభాల్లో కొన్ని......చుద్దాం

తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాల జాబితాకు అంతులేదు. తల్లిపాల వల్ల బిడ్డకు కలిగే లాభాల్లో కొన్ని...
- తల్లిపాలపై పెరిగే పిల్లల్లో జీర్ణకోశ సవుస్యలు, శ్వాసకోశ సవుస్యలు, వుూత్రసంబంధమైన, చెవి సంబంధమైన సవుస్యలు చాలా తక్కువ.
- తల్లిపాలతో పెరిగిన వారిలో బ్లడ్‌క్యాన్సర్, ఆస్థవూ, ఎగ్జివూ వంటి అలర్జీలు వచ్చే అవకాశాలు తక్కువ.
- పోతపాలపై పెరిగే బిడ్డల్లో డయేరియా వచ్చే అవకాశాలు ఎక్కువ. కానీ తల్లిపాల వల్ల ఆ ప్రమాదం ఉండదు.
- హీమోఫిలస్ ఇన్‌ఫ్లుయెంజా, హెర్పిస్ సింప్లెక్స్, రెస్పిరేటరీ సిన్సిటికల్ వైరస్ వంటి వైరల్ జబ్బులనుంచి బిడ్డను తల్లిపాలు ప్రభావవంతంగా సంరక్షిస్తాయి.
- తల్లిపాలపై పెరిగిన పిల్లల్లో తెలివితేటలు, నేర్చుకునే శక్తి, సవుస్యలను ఎదుర్కొనే యుుక్తి... ఇవన్నీ ఎక్కువే.
- తల్లిపాలు ఎక్కువరోజులు తాగే పిల్లలకు దంతాల సమస్యలు తక్కువ. పోతపాల సీసాను ఉపయోగించే పిల్లల పళ్లు చెడిపోయే అవకాశం ఉంది. కానీ ఆ ప్రమాదం తల్లిపాలు తాగే బిడ్డకు ఉండదు.
- తల్లిపాలపై ఆధారపడే బిడ్డల్లో డయూబెటిస్, క్యాన్సర్, క్రోన్స్ డిసీజ్, రుమటారుుడ్ ఆర్థరైటిస్ వంటి జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top