"మీకున్న జబ్బు తగ్గడం చాలా కష్టం. కానీ, మీ అదృష్టం కొద్ది పూర్తి
ఆరోగ్యవంతులయ్యారు. యు ఆర్ లక్కీ!'' భుజం తట్టాడు డాక్టర్ దైవాదీనం.
"థాంక్యూ డాక్టర్ ... వస్తాను'' కృతజ్ఞతగా చెప్పేడు ఏసుపాదం.
"అన్నట్లు నా ఫీజు ఆరు వేలు - కౌంటర్లో చెల్లించి వెళ్లండి'' ప్రిస్కిప్షన్ రాస్తూ అన్నాడు దీనం.
"ఫీజా? ఇప్పుడేగా నా అదృష్టం వల్ల తగ్గిందన్నారు?'' అమాయకంగా నోరు తెరిచాడు పాదం.