కాలేజి పిల్లలు భయపడి పోయే హారర్ సినిమా టైటిల్ ఒకటి చెప్పు?
teluguLifestyle Editor
7:30:00 PM
నిర్మాత: ఏమయ్యా డెరైక్టరూ, కాలేజి పిల్లలు భయపడి పోయే హారర్ సినిమా టైటిల్ ఒకటి చెప్పు? డెరైక్టర్ కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు: ‘మార్నింగ్ ఎగ్జామ్స్ ఈవెనింగ్ రిజల్ట్స్’