మీ పిల్లలు ఇంగ్లీషులో కొంచెం వీకా? ట్యూషన్ పెట్టిస్తున్నారా? దాంతోపాటే ఈ వెబ్‌సైట్‌ను ట్రై చేయండి.

మీ పిల్లలు ఇంగ్లీషులో కొంచెం వీకా? ట్యూషన్ పెట్టిస్తున్నారా? దాంతోపాటే ఈ వెబ్‌సైట్‌ను ట్రై చేయండి. వికిపీడియా వంటి సమాచార భాండాగారానికి రూపకల్పన చేసిన లారీ సాంగర్ చేతిలో రూపుదిద్దుకున్న ఇంగ్లీష్ టీచింగ్ వెబ్‌సైట్ ఇది. ఉచ్ఛారణతోపాటు స్పెల్లింగ్‌లను నేర్చుకునేందుకు ఈ వెబ్‌సైట్‌లో ఆడియా, వీడియో ఫైళ్లు కూడా ఉన్నాయి. ఒకసారి రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయిపోతే చాలు... ఆ తరువాత క్విజ్‌ల రూపంలో ఇంగ్లీషును సులువుగా నేర్చుకోవచ్చు. ప్రస్తుతానికి వెబ్‌సైట్‌లో 14 ప్రెజెంటేషన్లు మాత్రమే ఉన్నాయి. త్వరలో మరిన్ని చేర్చనున్నారు.
యూఆర్‌ఎల్: www.read-in-gbear.org
ఇలాంటిదే మరికొన్ని: Alphabetimals, Funnix, MeeGenius, StoryLineOnline, ePubBud, Librophile, AudioOwl and BooksInMyPhone.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top