1. మనసారా నవ్వండి
2. సూర్యోదయాన్ని చూడండి
3. నక్షత్రాలను చూడండి
4. ఒళ్ళు విరుచుకోండి
5. కొద్ది దూరం నడవండి
6. పాటలు పాడండి
7. ఇంద్రధనుస్సు కోసం చూడండి
8. ఆత్మీయులను కౌగిలించుకోండి
9. ఏడవాలనిపిస్తే సందేహించకండి
10. బుడగలు ఊదండి
11. కవితలు రాయండి
12. ఆటలపై దృష్టి పెట్టండి
13. చిరునవ్వు నవ్వండి
14. పరుగుపందెం పెట్టుకోండి
15. వాన చప్పుడు వినండి
16. మెసేజ్‌లు ఇవ్వండి
17. చిన్న పనులు ముందు చెయ్యండి
18. పక్షులకు గింజలు వెయ్యండి
19. జోకులు చెప్పండి
20. ఉయ్యాల ఊగండి
21. స్నేహితులను కలవండి
22. వెన్నెలను చూడండి
23. ముఖంపై చల్లటి నీళ్ళు చల్లుకోండి
24. డ్యాన్సు చెయ్యండి
2. సూర్యోదయాన్ని చూడండి
3. నక్షత్రాలను చూడండి
4. ఒళ్ళు విరుచుకోండి
5. కొద్ది దూరం నడవండి
6. పాటలు పాడండి
7. ఇంద్రధనుస్సు కోసం చూడండి
8. ఆత్మీయులను కౌగిలించుకోండి
9. ఏడవాలనిపిస్తే సందేహించకండి
10. బుడగలు ఊదండి
11. కవితలు రాయండి
12. ఆటలపై దృష్టి పెట్టండి
13. చిరునవ్వు నవ్వండి
14. పరుగుపందెం పెట్టుకోండి
15. వాన చప్పుడు వినండి
16. మెసేజ్‌లు ఇవ్వండి
17. చిన్న పనులు ముందు చెయ్యండి
18. పక్షులకు గింజలు వెయ్యండి
19. జోకులు చెప్పండి
20. ఉయ్యాల ఊగండి
21. స్నేహితులను కలవండి
22. వెన్నెలను చూడండి
23. ముఖంపై చల్లటి నీళ్ళు చల్లుకోండి
24. డ్యాన్సు చెయ్యండి