ఒత్తిడిని తగ్గించుకోవాలి.
తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.
ఆహారంలో ఉప్పు పాళ్లను తగ్గించాలి.
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం... పచ్చళ్లు, అప్పడాల వంటి వాటికి దూరంగా ఉండాలి.
డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మాత్రలనూ (ఓవర్ ద కౌంటర్ తీసుకుని) ఉపయోగించకూడదు.
రక్తపోటు ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడూ 130 / 80 ఉండేలా క్రమం తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి.
రక్తపోటు వల్ల వచ్చే అనర్థాలు:
గుండెపోటు రావడం, గుండె ఫెయిల్యూర్ కిడ్నీ దెబ్బతినడం పక్షవాతం జీవన వ్యవధి (లైఫ్ స్పాన్) తగ్గడం డయాలసిస్... వంటివి.
పై అంశాలను దృష్టిలో ఉంచుకుని రక్తపోటు ఉన్నవారు హైబీపీని అదుపులో ఉంచుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించవలసిన అవసరం ఉంది.