గుండెజబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, పక్షవాతం...ఇలా ఎన్నో జబ్బులకు కారణం
బిపి అదుపులో లేకపోవడమే అంటున్నారు వైద్యులు. అందుకే హైబిపిని సైలెంట్
కిల్లర్ అని పిలుస్తున్నారు. ఒకవేళ మీరు బిపి బాధితుల్లో ఒకరైతే వెంటనే
దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టండి.
- జీవనశైలిని మార్చుకోండి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోండి.
- బరువును నియంత్రణలో ఉంచుకోండి. పొగతాగే అలవాటు ఉంటే మానేయండి.
- ఉప్పు వాడకాన్ని తగ్గించండి.
- రోజూ ఒక గంట పాటు వాకింగ్ చేయండి.
- యోగా, మెడిటేషన్, ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోండి.
- డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు ప్రాక్టీస్ చేయండి.