నాగార్జున కొండ హైదరాబాద్‌కు 160 కి.మీల దూరంలో ఉంది. మాచర్ల
రైల్వేస్టేషన్‌లో దిగితే 24 కి.మీ దూరం రోడ్డు మార్గాన ప్రయాణించాలి.
నాగార్జున కొండ మీద క్రీ.శ 3వ శతాబ్దం నాటి సింహళవిహారం, సమావేశ మందిరం,
నివాసపు గదులు, ఒక స్థూపం ఉన్నాయి. ఇక్కడి నిర్మాణాలలో చంద్రశిల సోపానాలు
ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ ఉన్న కూర్మచితి, అవబృధస్నానకుండాలు పర్యాటకులను
విశేషంగా ఆకర్షిస్తాయి. పురావస్తు ప్రదర్శనశాలలో అత్యద్భుతమైన
బౌద్ధశిల్పాలు నాటి సంస్కృతికి సజీవ సాక్ష్యాలు. అలాగే నాగార్జున సాగర్‌కు 8
కి.మీ దూరంలో ఉన్న ‘అనుపు’ అనే ప్రాంతంలో ప్రాచీన కట్టడాలు ఉన్నాయి.
ఇవన్నీ పునర్నిర్మాణాలు. హారతి నిలయం, బౌద్ధవిశ్వవిద్యాలయం, ఉద్దేశిక
స్తూపాలు ఉన్నాయి.
నాగార్జున కొండ ఎక్కడ ఉంది ?
teluguLifestyle Editor
10:30:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో గత కొన్నేళ్లుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.