యోగాలోని అద్భుత ఆసనమే ‘కపాలభాతి’



 మోనోపాజ్‌..కుంగదీసే భావోద్వేగాలు..ఊహించని శారీరక మార్పులు. రకరకాల భయాలు. ఈ పరిస్థితి నుంచి బయట పడటానికి యోగాలోని అద్భుత ఆసనమే ‘కపాలభాతి’

చేసే విధానం
వజ్రాసనంలో కూర్చుని వెన్నముక నిటారుగా ఉంచి గాలిని ముక్కుతో వేగంగా వదలాలి. పొట్టలోపలికి లాగాలి. గాలిని బయటకు వదలాలి. ఇలారోజుకు ఐదునుంచి పది నిమిషాలు చేయ్యాలి,. అఇయితే హెర్నియా సమస్య ఉన్న వాళ్ళు కపాలభాతి చేయ్యరాదు. దీనివల్ల శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్‌ సమృద్ధిగా అందుతుంది. మోనోపాజ్‌లో వచ్చే భావోద్వేగాలు చాల మట్టుకు తగ్గుతాయి.

లాభాలు

  • శరీరంలోని వాత, పిత్త, కఫాలను అదు పు చేస్తుంది.
  • ఇది శరీరానికే కాకుం డా మానసిక వికాసానికి కూడా దోహద పడుతుంది. యోగా గురు బాబా రామ్‌దేవ్‌ ప్రకారం ఈ ఆసనం ‘భూమిపై సంజీవని’ వంటిది.
  • ఎకాగ్రత శక్తిని పెంచుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top