వేసవిలో చెమటకాయలు రాకుండా, చర్మం కమిలిపోకుండా ఉండాలంటే వేపాకులను
వేడినీటిలో మరిగించి చల్లారిన తర్వాత ఆ నీటితో చర్మాన్ని కడుక్కోవాలి.
యాంటీ బ్యాక్టీరియాగా పనిచేసే వేపాకుతో వేసవి చర్మసమస్యలను దూరంపెట్టవచ్చు.
వేపాకుతో వేసవి సమస్యలకు చెక్
teluguLifestyle Editor
7:30:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో గత కొన్నేళ్లుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.