మా చెల్లి కొడుకు కు చేసే ముద్దు ముచ్చట్లు


                                            అమ్మమ్మ, తాతయ్య తీర్చే ముద్దు ముచ్చట్లు

మా అమ్మమ్మ నాకు పెట్టిన ముద్దు పేరు బంగారం కాబట్టి  -   బంగారం
రంకెలు వేస్తున్నానని   -    రజతం (వెండి)
మనవడుగా పుట్టానని  -    మరమరాలు
ముద్దుగా ఉన్నానని     -    ముద్ద కోవా
లవ్లీగా ఉన్నానని         -    లడ్డులు
బొటన వ్రేలు వేసుకొంటున్నానాని  - బటానీలు 
బుల్లి రాగాలు తీస్తున్నానని -   బూరలు
బంతిలా దొర్లుతున్నానని  -   బంతులు
చప్పలిస్తున్నానని   -   చాక్లెట్లు 
చలాకీగా ఉన్నానని      -    చేగోడిలు
చిరునవ్వులు నవ్వుతున్నానని     -    చిలకలు
కేకలు వేస్తున్నానని           -    కేకులు
కప్ప గంతులు వేస్తున్నాడన
ని  -    కప్పలు
గోల చేస్తున్నానని   - గోళీలు
అల్లరి చేస్తున్నానని   - చిల్లర 
అలుగుతున్నాన
ని   -    అటుకులు
గారాల మనవడనని  -    గవ్వలు 

                                                                                
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top