మా పనమ్మాయికి నీవు కోరిన లక్షణాలన్నీ ఉన్నాయ్.. మాట్లాడమంటావా?

"మా వాడికి మంచి మ్యాచ్ చూడవోయ్ సుబ్బారావ్. అమ్మాయి బ్రహ్మాండంగా వంట చేయాలి, ఇల్లంతా శుభ్రంగా ఊడ్చాలి, బట్టలన్నీ తెల్లగా ఉతకాలి, క్షణాల్లో గిన్నెలన్నీ తోమేయాలి ... ఇంకా ...''
"నీ పంట పండిదోయ్ అప్పారావ్. మా పనమ్మాయికి నీవు కోరిన లక్షణాలన్నీ ఉన్నాయ్.. మాట్లాడమంటావా?'' ఉత్సాహంగా అడిగాడు సుబ్బారావు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top