ఎక్సర్‌సైజ్‌తో ఒత్తిడిని తొలగించుకోవడం సాధ్యమేనా?

ఒత్తిడి బాగా ఎక్కువైతే అది కొన్ని హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. దాంతో శారీరక, మానసిక సామర్థ్యాలు దెబ్బతింటాయి. ఒత్తిడి వల్ల మన నాడీ వేగం (పల్స్‌రేట్) పెరుగుతుంది. శరీరానికి అలసట కలిగినప్పుడు రక్తంలో లాక్టిక్ యాసిడ్ పెరుగుతుంది. స్ట్రెస్ వల్ల దీన్ని తొలగించే ప్రక్రియ మందగిస్తుంది ఫలితంగా అలసట దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. అయితే ఎక్సర్‌సైజ్ వల్ల పై దుష్పరిణామాలను తొలగించేందుకు సాధ్యమవుతుంది. అందుకే క్రమం తప్పకుండా వ్యాయా మం చేస్తే చాలామట్టుకు ఒత్తిడిని తట్టుకోవడం సాధ్యమవుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top