"ఏయ్, సందీప్ స్టాం డప్ ... క్లాసురూంలో నిద్రపోతున్నావేం?''
"మీరు పాఠం చెబుతుంటే జోల పాడినంత హాయిగా ఉంది టీచర్ ... అనుకోకుండా నిద్దరొచ్చేసింది.''
"మరి మిగతా పిల్లలంతా నీ మాదిరి పడుకోలేదేం?''
"మీరు చెప్పే పాఠం వాళ్లు వినటం లేదు టీచర్.''