శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని విటమిన్ ఎ అందచేస్తుంది. అంతేగాక
దృష్టిని మెరుగుపరచమే కాక కేశాల పెరుగుదలకు ఇది బాగా తోడ్పడుతుంది. కణాల
పునరుత్పత్తిలో, హార్మోన్లలో ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే విటమిన్ ఎ
కొరవడితే రేచీకటి, చర్మం ఎండిపోవడం, ఎముకలు బలహీనపడడం, దంతాలు పటిష్టతను
కోల్పోవడం వంటి వ్యాధులు ఏర్పడతాయి. ఆరెంజ్, పుచ్చకాయ, బ్లాక్బెర్రీ,
పీచ్, కివీ, ఆపిల్ పండ్లలో విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది.
విటమిన్ ఎ కోసం...
teluguLifestyle Editor
7:30:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో గత కొన్నేళ్లుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.