ఇంతకీ ఎక్కడ ఆడుతుంటారు?

"తప్పదు, నీవు రోజూ ఆటలాడాలి. లేకపోతే లావు తగ్గలేవు.''
"రోజూ క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ ఆడుతూనే ఉంటా డాక్టర్.''
"అలా ఐతే తగ్గాలే! ఇంతకీ ఎక్కడ ఆడుతుంటారు?''
"సెల్ ఫోన్లో!''
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top