పళ్లరసాల్లో సాధారణంగా ఉండే చక్కెర పాళ్లు ఎక్కువే. అవి చక్కెర లేకుండా తాగినా సరే... మనలో చక్కెర పాళ్లు పెరుగుతాయి. దాంతో మనలో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా అకస్మాత్తుగా పెరగాల్సి వస్తుంది. అకస్మాత్తుగా పెరిగినది ఏదైనా అకస్మాత్తుగా తగ్గడానికి దారితీస్తుంది. ఇలా అకస్మాత్తుగా పెరిగిన చక్కెర, మళ్లీ అకస్మాత్తుగా తగ్గడం జరిగితే (హైపోగ్లైసీమియా) నీరసం, తలనొప్పి, ఏదైనా విషయంపై దృష్టి నిలపలేకపోవడం వంటి అనర్థాలకు దారితీస్తుంది. పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలను పొందాలంటే పళ్లరసాలకు బదులు వాటిని పండుగా తినడం మంచిది.
పళ్లరసాలు చాలా మంచివా...?
teluguLifestyle Editor
10:30:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.